Home
Tata Sons
Tata Sons News
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
Noel Tata vs Chandrasekaran: పారిశ్రామిక వర్గాలతో పాటు.. సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు మెజారిటీతో నిర్ణయించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలకు అనుగుణంగా టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.… -
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి కొనసాగించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో మెజారిటీ ఓట్లతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా సన్స్ వెల్లడించింది. -
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి టాటా గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ తన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను సరెండర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ అధికారికంగా తిరస్కరించింది. దీంతో ఈ దిగ్గజ కంపెనీ షేర్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయని కారణంగా మార్చి 2024లో టాటా సన్స్ సమర్పించిన డి-రిజిస్ట్రేషన్ అర్జీని రద్దు చేసినట్లు కంపెనీ… -
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
Tata Sons AGM: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం జరగాల్సిన వార్షిక సాధారణ సమావేశం (AGM) అవసరమైన కోరం లేకపోవడంతో వాయిదా పడింది. టాటా సన్స్ చరిత్రలో AGM ఈ కారణంగా వాయిదా పడటం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబయిలోని బాంబే హౌస్‌లో AGM నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొంతమంది వాటాదారులు ఆన్లైన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అయితే టాటా సన్స్‌లో కీలక వాటా… -
Ratan Tata Death Anniversary: పట్టిందల్లా బంగారమే.. కానీ ప్రేమలో ఫెయిల్.. రతన్ టాటా లవ్‌స్టోరీ తెలుసా?
Ratan Tata Death Anniversary: ఈరోజు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వర్ధంతి. ఆయన అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నప్పటికీ, ఆడంబరానికి దూరంగా సరళమైన జీవితాన్ని గడిపారు. వివిధ వ్యాపారాల నుంచి… -
Ratan Tata : రూ.27వేల కోట్లు ఖర్చు చేసి..27వేల ఉద్యోగాలు కల్పిస్తున్న రతన్ టాటా
Ratan Tata : కొన్నేళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటాకు ఒక కల వచ్చింది. ఆ కల స్వదేశీ సెమీకండక్టర్ చిప్. తద్వారా భారత్‌తో సహా చైనాపై ప్రపంచం ఆధారపడటం తగ్గుతుంది. -
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న అవార్డు’
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు తొలి 'ఉద్యోగరత్న అవార్డు' ప్రదానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
TATA Group : త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్లోకి టాటా కంపెనీ
TATA Group : టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది. -
Air India: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా క్యాప్ బెల్ విల్సన్
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్ ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ముందుగా ఎయిర్… -
Air India: కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్‌ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్…
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?