కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే రూ. లక్ష కట్టి కొత్త కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదెలా అనుకుంటున్నారా? డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా సొమ్ము ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన టాటా మోటార్స్ కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్‌ను డీజిల్‌లో కూడా అందిస్తోంది. మీరు కూడా ఆ SUV డీజిల్ వెర్షన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి కారును…