టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తమ కొత్త తరం సియెర్రా SUVను 2025 నవంబర్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో రూపొందించిన ఈ SUV వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టాటా సియెర్రాను ఎలక్ట్రిక్‌తో పాటు ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. సియెర్రా SUV ప్రారంభ ధరను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇటీవల మిగిలిన అన్ని వేరియంట్‌ల…
మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల కార్లను అధిగమిస్తూ టాటా నెక్సాన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన రోజునుంచే నెక్సాన్ తన అత్యుత్తమ సురక్షిత నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, శక్తివంతమైన పెట్రోల్–డీజిల్ ఇంజిన్‌లు, అలాగే డ్రైవింగ్ కంఫర్ట్‌తో ప్రజల మనసులను గెలుచుకుంది. రోడ్డు మీద స్థిరత్వం, ధర, పనితీరు సమతుల్యతలోనూ ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్లు విక్రయించబడడంతో…