Tata Ace Gold Plus Mini Truck: చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి బడ్జెట్ ధరలో టాటా మోటార్స్ ఏస్ గోల్డ్+ మిని ట్రక్ (Tata Ace Gold Plus Mini Truck)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో టాటా ఏస్ గోల్డ్+ ప్రత్యేకత దాని లీన్ నార్త్ ట్రాప్ (LNT) సాంకేతికత. ఈ సాంకేతికత కారణంగా డీజిల్ ఎగ్సాస్ట్ ఫ్లూయిడ్ (DEF) వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, నిర్వహణ శ్రమ…