Tata Harrier & Safari Petrol Launched in India:టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీల పెట్రోల్ వెర్షన్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాటా ప్రీమియం ఎస్‌యూవీ విభాగం మరింత విస్తరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ టర్బో–జీడీఐ ఇంజిన్ కలిగిన హారియర్ పెట్రోల్ ధర రూ.12.89 లక్షలు కాగా, సఫారీ పెట్రోల్ ధర రూ.13.29 లక్షలుగా ఎక్స్‌షోరూమ్ ధరలు నిర్ణయించారు. ఈ టర్బో…