Worst Street Food: ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా చాలా మంది బండ్ల మీద దొరికే ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిలో కల్తీ నూనెలు, పప్పులు వాడుతూ ఉంటారని చెప్పినా పేట్ల మీద పేట్లు లాగించేస్తుంటారు. గల్లీలో ఏ బండి దగ్గర ఏ సమయంలో చూసినా గుంపులు గుంపులుగా జనం కనబడుతుంటారు. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మన దేశంలో చిరు తిండ్లకు…
India's Cuisine Ranked Fifth In The List Of Best Cuisines Of The World: ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచ అత్యత్తమ వంటకాల ర్యాంకులను ప్రకటించింది. పదార్థాలు, వంటకాలు, పానీయాలు ఇలా మూడు కేటగిరీల్లో ప్రజల నుంచి ఓట్లను కోరింది. ఓట్ల ఆధారంగా ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో ఇటలీ మొదటిస్థానంలో నిలవగా.. గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాల తర్వాత ఐదోస్థానంలో భారత్ చేరింది. మొత్తంగా…