Kayadu Lohar : క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె కొంత కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పైగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. అయితే తాజాగా తమిళనాడులో మద్యం రిటైలర్ ‘టాస్మాక్’ కుంభకోణంలో కయాదు లోహద్ పేరు మార్మోగిపోతోంది. ఆమె ఇందులో భాగస్వామ్యం అయిందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. Read…