Hero Tarun Gives Clarity on Wedding Rumours with Niharika Konidela: టాలీవుడ్ లవర్ బాయ్, హీరో ‘తరుణ్’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో…