అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్లలో దూసుకుపోతోంది. పుష్ప రాజ్‌తో పాటు రష్మిక, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో రెచ్చిపోయి నటించాడు ఓ నటుడు. అయితే శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ బుగ్గారెడ్డి కారణంగా మరింత శక్తివంతంగా మారింది. అయితే ఈ ఈ బుగ్గ ఎవరు? ఇంతకీ ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?…