బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అల్లరి పిడుగు, వీరభద్ర సినిమాల్లో బాలయ్య తో రొమాన్స్ చేసి మెప్పించింది . ఇక ఈ సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడం తో, బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. మూవిస్ విషయం పక్కన పెడితే వివాదాస్పద మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…