Home
Tammareddy Bharadwaja
Tammareddy Bharadwaja News
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
సినిమా అంటే కేవలం హైదరాబాద్‌లోని స్టూడియోలకే పరిమితం కాదని, పల్లెల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించే వినూత్న ప్రయత్నమే “కొత్త సినిమా”. యువ దర్శకుడు అజర్ పూర్తి స్థాయిలో స్థానిక ప్రతిభను నమ్ముకుని, ఏకంగా వంద మంది కొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్.. ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ (హైదరాబాద్‌లోనే ఎందుకు.. మా ఊర్లో ఎందుకు కాదు?)… -
Abaddhameva Jayathe: భావోద్వేగాలతో ‘అబద్ధమేవ జయతే’ ‘అమ్మ కోసం’ సాంగ్ రిలీజ్!
భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అబద్ధమేవ జయతే’. ఈ సినిమాలోని ‘అమ్మ కోసం’ పాటను ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాట విడుదల అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “‘అమ్మ కోసం’ పాటలో మంచి భావోద్వేగం ఉంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ గీతం రూపొందింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న… -
Mukku Raju Master : ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషన్ లేదు..
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన… -
MTWDU : బోయపాటి, తమ్మారెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
సంఘటితంగా పని చేయాలి అని ఉద్దేశంతో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్న చాలా రంగాల వారు యూనియన్స్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ కూడా తమ సభ్యుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తోంది. తాజాగా ఈ యూనియన్ కి చెందిన ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా మొగల్… -
TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్
ఆదివారం టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. -
Dasari Jayanthi: సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
మే 4న దాసరి జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల ముందే వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంస్థలో కలసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రముఖులకు అందచేశారు. -
Tammareddy Bharadwaja: అంత స్టార్ డమ్ ఉన్నవాడు.. ఇప్పుడు రోడ్లపై అలా తిరుగుతూ
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. మనసులో ఏది ఉంటే దాన్నే నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. ఎవరు ఏమంటారు..? విమర్శలు వస్తాయి అని కూడా ఆలోచించడు. -
Tammareddy Bharadwaja: నేను నోరు విప్పితే, అందరి బాగోతాలు బయటపడతాయి.. తమ్మారెడ్డి వార్నింగ్
ఆర్ఆర్ఆర్ సినిమాపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో... -
Erra Gudi: గ్రామీణ నేపథ్యంలో మొదలైన ప్రేమకథా చిత్రం!
వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఎర్రగుడి'. 'అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమకథ' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. -
Kantha Rao: సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారం
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకులో...
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!