Tammineni Krishnaiah: సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. వీరిని ఆంధ్ర ప్రదేశ్ లో అరెస్టు చేసారు. నిందితులను పట్టుకోవడం కోసం ఏసీపీ శభరీష్ నాయకత్వంలో ఒకటీం ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లింది. గత మూడు రోజుల నుంచి పలుపాంత్రాల్లో వుండి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబందించి నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఇవాళ తెల్లవారు జామున నిందితులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. నిందితులను ఖమ్మంకు తీసుకుని వచ్చి ఇంటరాగేషన్…