తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
TVK Party: సినీ నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ బలోపేతానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్…
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు.
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి…
Heroine Anandhi About Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి విజయ్‌కి మద్దతుగా చాలామంది నటీనటులు మద్దతు పలికారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగమ్మాయి ఆనంది చేరారు. రాజకీయాల్లో విజయ్ సర్‌కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆనంది పేర్కొన్నారు.…
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ…
Thalapathy Vijay to honour 10 and 12 Toppers in Tamil Nadu కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులో ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఆయన బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నైలోని తిరువాన్మియూర్లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు సోమవారం…