Home
Tamil
Tamil News
-
Actors Direction: యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్లుగా హిట్స్.. మరి మనోళ్లు?
ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేష్యో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసిపడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలదే క్రెడిట్. ఫిల్మ్ మేకర్స్ టాలెంట్‌కు కొదవ లేదు. అలా అని హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్‌కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం… -
Premikudu Re-release: థియేటర్స్ లో డాన్సులే.. ప్రేమికుడు రీరిలీజ్..
సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు… -
Janhvi Kapoor Tamil Debut: జాన్వీ కపూర్‌కి గోల్డెన్ చాన్స్.. కోలీవుడ్ యువ హీరోతో సినిమా! నిర్మాత కమల్
Janhvi Kapoor to Act with Praddep Ranganathan in Tamil: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ‘ధడక్’ హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. దోస్తానా 2, హెలెన్, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, మిలి, రూహి, గుంజన్ సక్సేనా సినిమాలు చేశారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో బిజీబిజీగా ఉన్నారు. నటన కంటే తన అందాలతోనే… -
2 దశాబ్దాల తరువాత తెరపై అజిత్ భార్య షాలిని
బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి,… -
ద్విభాషా చిత్రంగా ‘భగత్ సింగ్ నగర్’
రమేష్ ఉడత్తు, గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వాలాజా క్రాంతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విదార్థ్, ధృవీక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ప్రధాన పాత్రధారులు. ‘భగత్ సింగ్ నగర్’ అనేది ఓ అందమైన ప్రేమకథా చిత్రమని,… -
‘తలైవి’కి తమిళంలో ‘యు’ సర్టిఫికెట్!
ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు. Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్… -
నటుడిగా మారిన దర్శకుడు సెల్వరాఘవన్!
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న…
తాజావార్తలు
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!