సంక్రాంతి అంటే కోడిపందాలు ఏ రేంజ్ లో సాగుతాయో అంతే స్థాయిలో సినిమా పందాలు జరుగుతుంటాయి. పొంగల్ కు సినిమాలనుఁ రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, మాస్ మహారాజ్ తో పాటు…