తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దేశంలో సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దర్యప్తుకు ఆదేశించింది. కాగా ఇప్పటికే విజయ్ మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. Also Read:Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం…