Home
Tamil Nadu Election 2026
Tamil Nadu Election 2026 News
-
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
Mani Shankar Aiyar: తమిళనాడు రాజకీయ పరిణామాలపై, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నీచ రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోకి మతతత్వ బీజేపీకి దొడ్డిదారిన ప్రవేశానికి వీలు కల్పిస్తే, అది రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని దాని వ్యవస్థాపకులు… -
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
Vijay: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీకి అధికారం ఆమడదూరంలో ఉంది. విజయ్‌కి రాజకీయాలు కొత్త కావడం, అనుభవం ఉన్న నాయకుల మద్దతు లేకపోవడంతో విజయ్ తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కాబట్టి 107 స్థానాల బలమే… -
Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
Vijay’s TVK Eyes AIADMK Support: తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాతి రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 అడుగుల దూరంలో నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీవీకే ప్రతినిధి ఆధవ్ అర్జున.. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను… -
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
ఎన్నికల్లో ఓటమి అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకోలేరు. తిరిగి నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. -
TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని శక్తివంతమైన పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉన్నారు. -
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. -
Tamil Politics: ఎన్డీయే- విజయ్ పొత్తు లేనట్లే.. కారణం రజనీకాంత్…
Tamil Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండేది. అయితే, ఈ సారి సినీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీలో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇతర పార్టీలను కూడా కలవరపెడుతున్నాయి. మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. విజయ్ను ఎన్డీయేలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు డిప్యూటీ… -
Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను…
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!