వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా శివకార్తికేయన్ తన సినిమా విడుదల తేదీని మార్చి, దళపతి విజయ్‌తో నేరుగా తలపడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా…