Kollywood Mews: ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే విధంగా కనబడే కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు వేరేలా నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నడిగర సంఘం, నిర్మాతల మండలి సంఘం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిర్మాతల మండలిలో నిర్మాతలు అందరూ కలిసి ఓ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఇక అదే నడిగర సంగం విషయానికి వస్తే.. అగ్ర నటీనటుల నుంచి చిన్నపాటి…
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.
Hero Vishal Tweet Goes Viral: తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విశాల్ పోస్ట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీఎఫ్‌పీసీకి విశాల్…
Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.