Rajini – Kamal: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అనౌన్స్ చేయబడిన సంగతి తెలిసిందే. తమిళంలో ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేస్తాడని పేరు ఉన్న సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సుందర్ సి అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు; మీడియాలో ఈ లేఖని పోస్ట్ చేశారు. Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..? “రజనీ…
దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్‌లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు…