Home
Tamil Cinema
Tamil Cinema News
-
Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!
తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో… -
Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!
తమిళ సినిమా దిగ్గజం సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా గురించి రోజురోజుకూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిజమా, పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాగార్జున ‘కూలీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. Also Read:Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి ఈ… -
Vijay Sethupathi : నా కొడుకు చేసిన పనికి క్షమించండి..
Vijay Sethupathi : తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో మొన్ననే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లు అయితే రావట్లేదు. కాగా ఈ సినిమా ప్రీమియర్ షో లోనే తీవ్ర వివాదం నెలకొంది. ప్రీమియర్ షో, ప్రమోషన్ల… -
Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?
Ameerkhan : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఊవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి నేడు మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ.. అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో దాహా పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. ఫస్ట్ లుక్ చూస్తుంటే అతను గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం… -
Piracy : పైరసీ చేసి 50 లక్షలు సంపాదించిన కిరణ్ ..ప్రైవేటు వీడియోలు కూడా ?
కొత్త సినిమా విడుదలైందా?.. అయితే మీరు వెంటనే థియేటర్ కెళ్ళి చూడకండి.. కొన్ని గంటల్లో సినిమా మీ ఇంట్లోకే వచ్చి చేరుతుంది.. అదేంటి అనుకుంటున్నారా.. అవును నేను చెప్తుంది నిజమే. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా కొన్ని గంటల్లోనే మన నెట్టింట్లో వైరల్ అవుతుంది ..అంతేకాదు ఫ్రీగా ఎలాంటి డబ్బులు లేకుండా హెచ్డి క్వాలిటీలో సినిమా చూడొచ్చు.. ఎంజాయ్ చేయవచ్చు.. Also Read:Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్… -
Dhanush: హోంపిచ్ పై కన్నేసిన ధనుష్ ?
తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు. Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే… -
Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో… -
Surya : వెకేషన్ లో స్టార్ హీరో, హీరోయిన్
Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం,… -
Samantha – Sreeleela : ఒకే స్టేజిపై పుష్పరాజ్ భామలు..
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ… -
Siddharth : స్టేజి మీదనే ఏడ్చేసిన హీరో సిద్ధార్థ.. ఎందుకంటే..?
Siddharth : హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో…
తాజావార్తలు
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
India New Visa Rules 2026: భారత్లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..