Home
Tamil Cinema
Tamil Cinema News
-
stuntman Mohanraju death : మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..
stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు… -
Monica: అవుటాఫ్ సిలబస్లో వచ్చి ఇరగదీశాడు!
లోకేశ్ కనగరాజ్ కూలీపై హైప్ పుట్టించేందుకు ప్రమోషన్లలో భాగంగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. చికిటు వైబ్ తర్వాత మోనికా అంటూ పూజా హెగ్డేతో మాసివ్ స్టెప్పులేయించాడు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన బుట్టబొమ్మ.. ఈ పాటతోనూ ఇరగదీసింది అందులో నో డౌట్. కానీ క్రెడిట్ మాత్రం ఆమెకు సగమే దక్కింది. మిగిలిన హాఫ్ తీసేసుకున్నాడు మలయాళ యాక్టర్ సౌబిన్ షాహీర్. మాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు సౌబిన్… -
Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్
Lokesh Kanagaraj : రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. కీలక విషయాలను వెల్లడించారు. నేను ముందుగా రజినీకాంత్ కు చెప్పిన కథ కూలీ కాదు. ఆయనకు ముందు ఓ ఫాంటసీ కథ చెప్పాను. కానీ దాన్ని తీయాలంటే చాలా టైమ్ పడుతుందని దాని ప్లేస్ లో… -
P.A Ranjith : స్టంట్ మాస్టర్ మృతి.. డైరెక్టర్ పా రంజిత్ పై కేసు
ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్లో స్టంట్ ట్రైనర్ మోహన్రాజ్ (52) గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించిందని ఆరోపిస్తూ దర్శకుడు పా. రంజిత్తో పాటు ఇతరులపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వెట్టువం’ చిత్రం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్య,… -
Saroja Devi : సన్యాసిగా మారాలనుకుని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సరోజా దేవి
Saroja Devi : సీనియర్ హీరోయిన్ సరోజా దేవి కన్నుమూశారు. వందల సినిమాల్లో నటించి ఎవర్ గ్రీన్ అనిపించుకున్న ఆమె.. అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. సరోజా దేవి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. కానీ ఒక 15 ఏళ్లు వెనక్కు వెళ్తే ఆమె గురించి తెలియని వారే ఉండరేమో. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగరావు, ఆ తర్వాత తరంలో శోభన్ బాబు, కృష్ణ లాంటి సూపర్ స్టార్లతో నటించిన అగ్ర… -
Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ… -
Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..
Rajinikanth : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన… -
Lokesh Kanagaraj: లోకేష్ కనగారాజ్’కి ఇక రక్త కన్నీరే?
లియోలో సంజయ్ దత్కు సరైన రోల్ దక్కలేదట.. అతడి టైంని వేస్ట్ చేశాడట.. ఇవీ పుకార్లు కాదండీ బాబు.. స్వయంగా సంజూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే.. ఫ్యూచర్లో ఆ యాక్టర్లు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా….? ఆ పాత్రలకు లోకీ న్యాయం చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి… -
Dhanush : కాలిపోతున్న పత్తిపంట.. ధనుష్ మరో సంచలన మూవీ..
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే… -
Sridevi: ‘కోర్ట్’ శ్రీదేవి హీరోయిన్ గా తమిళ చిత్రం
తెలుగు, తమిళ భాషల్లో ‘ గుర్తింపు’ పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతున్న కేజేఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. Also Read:Prabhas: 300 కోట్ల తమిళ సినిమా డైరెక్టర్…
తాజావార్తలు
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
India New Visa Rules 2026: భారత్లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..