Home
Tamil Cinema
Tamil Cinema News
-
Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం లోకేష్ భారీ రెమ్యునరేషన్..
Lokesh Kanagaraj : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా లోకేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వరుస ప్రమోషన్లు చేసేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయ్యాడు.… -
stuntman Mohanraju death : మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..
stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు… -
Monica: అవుటాఫ్ సిలబస్‌లో వచ్చి ఇరగదీశాడు!
లోకేశ్ కనగరాజ్ కూలీపై హైప్ పుట్టించేందుకు ప్రమోషన్లలో భాగంగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. చికిటు వైబ్ తర్వాత మోనికా అంటూ పూజా హెగ్డేతో మాసివ్ స్టెప్పులేయించాడు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన బుట్టబొమ్మ.. ఈ పాటతోనూ ఇరగదీసింది అందులో నో డౌట్. కానీ క్రెడిట్ మాత్రం ఆమెకు సగమే దక్కింది. మిగిలిన హాఫ్ తీసేసుకున్నాడు మలయాళ యాక్టర్ సౌబిన్ షాహీర్. మాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు సౌబిన్… -
Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్
Lokesh Kanagaraj : రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. కీలక విషయాలను వెల్లడించారు. నేను ముందుగా రజినీకాంత్ కు చెప్పిన కథ కూలీ కాదు. ఆయనకు ముందు ఓ ఫాంటసీ కథ చెప్పాను. కానీ దాన్ని తీయాలంటే చాలా టైమ్ పడుతుందని దాని ప్లేస్ లో… -
P.A Ranjith : స్టంట్ మాస్టర్ మృతి.. డైరెక్టర్ పా రంజిత్ పై కేసు
ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్లో స్టంట్ ట్రైనర్ మోహన్‌రాజ్ (52) గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించిందని ఆరోపిస్తూ దర్శకుడు పా. రంజిత్‌తో పాటు ఇతరులపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వెట్టువం’ చిత్రం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్య,… -
Saroja Devi : సన్యాసిగా మారాలనుకుని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సరోజా దేవి
Saroja Devi : సీనియర్ హీరోయిన్ సరోజా దేవి కన్నుమూశారు. వందల సినిమాల్లో నటించి ఎవర్ గ్రీన్ అనిపించుకున్న ఆమె.. అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. సరోజా దేవి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. కానీ ఒక 15 ఏళ్లు వెనక్కు వెళ్తే ఆమె గురించి తెలియని వారే ఉండరేమో. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగరావు, ఆ తర్వాత తరంలో శోభన్ బాబు, కృష్ణ లాంటి సూపర్ స్టార్లతో నటించిన అగ్ర… -
Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ… -
Rajinikanth : రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..
Rajinikanth : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన… -
Lokesh Kanagaraj: లోకేష్ కనగారాజ్’కి ఇక రక్త కన్నీరే?
లియోలో సంజయ్ దత్‌కు సరైన రోల్ దక్కలేదట.. అతడి టైంని వేస్ట్ చేశాడట.. ఇవీ పుకార్లు కాదండీ బాబు.. స్వయంగా సంజూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే.. ఫ్యూచర్లో ఆ యాక్టర్లు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా….? ఆ పాత్రలకు లోకీ న్యాయం చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి… -
Dhanush : కాలిపోతున్న పత్తిపంట.. ధనుష్ మరో సంచలన మూవీ..
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!