Home
Tamil Cinema
Tamil Cinema News
-
Lokesh Kanagaraj: రజినీకాంత్‌కు ఫస్ట్ చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే… -
Kollywood : హీరోగా మారుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండవ సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. Also Read : Krithi Shetty :… -
Jailer 2: ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్.. మామూలుగా లేదుగా..!
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్… -
Sai Pallavi : సాయిపల్లవికి అన్యాయం.. అర్హత ఉన్నా అందని అందలం
Sai Pallavi : తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. -
Kollywood : రానున్న రెండు సినిమాలు హిట్ అవ్వకుంటే ఆ నిర్మాత అంతే సంగతులు
ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్… -
Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన… -
Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా… -
Sardhar -2 : కార్తీ సర్దార్ షూటింగ్ లో ప్రమాదం.. పలవురికి తీవ్ర గాయాలు..!
తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం… -
OTT Trending : ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ.
విజసేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మహారాజ’. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో సంచనాలు నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయసేతుపతి నటనకు తమిళ్ తో పాటు తెలుగు రాష్టాల ప్రేక్షకులు కూడా భ్రమరథం పట్టారు.తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. మహారాజ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఎన్వీ ప్రసాద్. ఏపీ, తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో సుపర్ హిట్… -
Dhanush rayan : పెద్దలకు మాత్రమే…వారికి నో ఎంట్రీ…
తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన…
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!