Home
Tamil Cinema News
Tamil Cinema News News
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరుప్పు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు తన అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తన నెక్ట్స్ మూవీ కోసం సూర్య మైక్ పట్టుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ కోసం సూర్య ఒక అదిరిపోయే డాన్స్ నంబర్‌ను పాడారు. ఈ స్పెషల్ డాన్స్ నంబర్‌ను ఇటీవల వచ్చిన యూత్… -
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ వంటి వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న యాక్షన్ హీరో విశాల్, తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కేవలం హీరోగానే కాకుండా, మొదటిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘మకుటం’. టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్లో 99వ మైల్స్టోన్ చిత్రంగా, స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.… -
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
Sobhita dhulipala : కొన్ని సినిమాలు కథతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని విజువల్ ప్రపంచంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని ప్రాజెక్టులు సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలనే సృష్టిస్తున్న చిత్రం ‘వెట్టువం’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతుండగా, తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.… -
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
Trisha Krishnan: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష, తాజాగా తన కొత్త సినిమా ‘కరుప్పు’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమె కారును చుట్టుముట్టగా, ఒక అభిమాని తమిళంలో మాట్లాడుతూ.. “సీఎం విజయ్ను నేను అడినట్లు చెప్పండి” అని త్రిషకు… -
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కార్మికుడు మృతి!
గత ఏడాది రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ నేతృత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. సెట్లో తాజాగా జరిగిన ప్రమాదం చిత్ర యూనిట్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నై సమీపంలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో ‘జైలర్ 2’ సినిమా కోసం ఆర్ట్ డైరెక్షన్ బృందం ఒక ఇల్లు లాంటి… -
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో మార్నింగ్ షోస్, మాట్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. కరుప్పు రిలీజ్ డిలే అవడంతో నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. తన సినిమా విడుదల విషయంలో తలెత్తిన అనివార్య… -
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కరుపు’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను నేడు (మే 10) రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్… -
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెస్తూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న దళపతి విజయ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో సాగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్ పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విజయ్-త్రిష జోడీ చూడటానికి… -
DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్‌కు గుమ్మడికాయ కొట్టేసేలోపు రెండు మూడు సెట్ చేస్తుంటాడు. మినిమం త్రీ,ఫోర్ మంత్స్‌లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాడు. భారీ ప్రయోగాలు జోలికి వెళ్లకుండా.. కంఫ్టర్ జోన్లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు, అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతడి లైనప్ డిఫరెంట్. ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే… -
Dhanush : మృణాల్ ఠాకూర్ కోసం పీరియడ్ కథ రెడీ చేసిన ధనుష్
మల్టీ టాలెంటెడ్ స్టార్ ధనుష్ కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వంతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో ‘పా పాండి’, ‘రాయన్’ వంటి చిత్రాలతో మెప్పించిన ధనుష్, ఇప్పుడు తన తదుపరి దర్శకత్వ వెంచర్ కోసం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో ఒక పీరియడ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా 1970ల నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. ఈ కథలో మృణాల్ ఠాకూర్…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!