Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెస్తూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న దళపతి విజయ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో సాగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్ పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘విజయ్-త్రిష జోడీ చూడటానికి చాలా బాగుంటుంది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని నాకు ఉంది. ఒకవేళ అది నిజమైతే, వారి మెహందీ ఫంక్షన్లో నేను ప్రత్యేకంగా డాన్స్ చేసి సందడి చేస్తా’ అని రాఖీ చెప్పుకొచ్చింది. త్రిష తనకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తెలుసని, ఇద్దరం కలిసి స్ట్రగుల్ అయ్యామని ఆమె గుర్తు చేసుకుంది. అంతేకాకుండా, విజయ్ పక్కన ఒక్క పాటలోనైనా నటించాలని తనకు కోరిక ఉండేదని, కానీ ఆ ఛాన్స్ రాలేదని.. కనీసం వారి పెళ్లి వేడుకలోనైనా తన కల నెరవేర్చుకుంటానని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
తాజావార్తలు
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!