Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటన కనబర్చిన ఏగన్, ‘కోర్ట్’ మూవీతో ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను…
కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా పేరొందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలను విజయవంతంగా నిర్మించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ కానుంది. ఇడ్లీ కడైలో ముఖ్య పాత్రలో నటించిన సత్యరాజ్, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read : Mohanlal: ఇది నిజమేనా…