Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా…