ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి, ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన పాస్ట్ రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె దేని గురించి మాట్లాడింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. Also Read :SSMB…
Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా…