ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34)గా ఉన్నాడు. లిక్కర్ స్కాం సొమ్ము దాచిపెట్టిన ఒక డెన్‌లో వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో ఒకటి కొద్దీ రోజులుగా సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వెంకటేష్ నాయుడు అటు పొలిటికల్ నాయకులతో…