సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ అంటే చాలా తక్కువ కాలం ఉంటుందని, పెళ్లి లేదా వయసు పెరగడంతో ఆఫర్లు తగ్గుతాయని అందరూ అంటుంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం గత 18 ఏళ్లుగా తన ఇమేజ్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలా పద్ధతిగా, హోమ్లీ పాత్రలకే పరిమితమైన తమన్నా.. ఒకానొక దశలో తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ‘100% లవ్’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచి, మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా మారిపోయింది.…
Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా…