NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' (అఖండ సెకండ్ పార్ట్) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అప్పుడే మరో సినిమా కూడా మొదలుపెట్టేశారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నేడు ముహూర్తం పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఇక, ఈ సినిమా…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు మంచి క్రేజ్ ఉంది. ఆమెకు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా చాలానే చేసింది. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు చేసే అందాల…