తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం ఒదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఒదెలా-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒడెలా రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఒదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు బి హైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో…
Tamannaah Bhatia’s stunning red corset saree with modern drape Setting Internet on Fire: బాంబే భామ అయినా తమన్నా తెలుగు, తమిళ సినిమాలలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అవే స్పెషల్ సాంగ్స్ అవకాశాలు ఆమెకు బాలీవుడ్ లో కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే స్త్రీ 2 అనే సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేసింది.…
Tamannaah Bhatia Stree 2 Song Aaj Ki Raat Out: మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి సగటు సినీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డాన్స్ లతో అనేకమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. హీరోయిన్, సపోర్టింగ్ రోల్, స్పెషల్ అప్పీరెన్స్ ఇలా ఏదైనా సరే తమన్న తన స్థాయికి తగ్గట్టుగా ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించడానికి తన వంతు పూర్తి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో…
Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు…
Aranmanai 4 Streaming on Disney+ Hotstar: కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్టార్ హీరోయిన్స్ రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అరణ్మనై 4లో వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.…
Tamannaah Bhatia : ఐపీఎల్ కాపీ రైట్స్ కేసులో నటి తమన్నా భాటియా సోమవారం సైబర్ పోలీసు కార్యాలయానికి హాజరు కాలేదు. షూటింగ్‌కు సంబంధించి ఆమె బయట ఉన్నందున ఈరోజు రాలేనని ఆమె లాయర్ సైబర్ పోలీసులకు తెలిపారు.
Tamannaah : ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
Tamannaah’s Firstlook Out from Odela 2: రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.…
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా తమన్నా వరుస సినిమాలు చేసేస్తుంది. ఇంకోపక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది. ఇక తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్న విషయం కూడాతెల్సిందే. నటుడు విజయ్ వర్మతో అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది.