Home
Tamannaah Bhatia
Tamannaah Bhatia News
-
Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!
‘మిల్కీ బ్యూటీ’ తమన్నా భాటియా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. రెడ్ కార్పెట్‌పై స్టార్ల సందడితో ఈ ఈవెంట్ గ్లామర్‌తో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ ఎలిగెంట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సిద్ధార్థ్ మల్హోత్రా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో అభిమానులను అలరించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా… -
Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితంపై నిరంతరం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో ఆమె సాగించిన మూడేళ్ల ప్రేమాయణం, ఆపై జరిగిన బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమ, బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.… -
Mogudu Title Promo: మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం.. విశాల్ ‘మొగుడు’ ప్రోమో అదుర్స్!
తమిళ చిత్ర దర్శకుల్లో వినోదానికి పెట్టింది పేరు ‘సుందర్ సీ’. హారర్ చిత్రాలలో కూడా కామెడీ పండిస్తూ సూపర్ సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ సుందర్ తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు టైటిల్ ‘మొగుడు’గా ఫిక్స్ చేశారు. గ్లింప్స్ ఏకంగా… -
Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!
గ్లామర్ డాల్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్గా రాణిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటెం సాంగ్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. Also… -
Tamannaah : ఇంటిమేట్ సీన్స్ పై విషయంలో.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన తమన్నా.
ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ తన గ్లామర్‌తో మెప్పిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒక స్టార్ హీరో తనను అందరి ముందు దారుణంగా తిట్టాడనే విషయం బయటపెట్టింది. షూటింగ్ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపించిన ఒక ఇంటిమేట్ సీన్ చేయడానికి ‘నో’ చెప్పడమే ఆమె చేసిన తప్పు. అది నచ్చని ఆ హీరో.. సెట్లోనే… -
Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్లో చాలా బ్యాలెన్స్‌గా దూసుకుపొతుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జైలర్’లో ‘కావాలయ్యా’ , ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమె డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో కేవలం 6… -
Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్’.జమ్మూకశ్మీర్‌లోని థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చిన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా భారీ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన “శరరత్” పాట విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సాంగ్‌లో తొలుత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ భావించారట. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం.. ఒక… -
Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !
బాలీవుడ్ దర్శకుడు శాంతారామ్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న శాంతారామ్ తన సినీ ప్రయాణంలో 90కి పైగా సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సేవలకు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ బయోపిక్ లో తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.… -
Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేశాయి. కెరీర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టింగ్ ఛేంజస్ చూస్తోంది. వెయిట్ లాసైన గ్లామర్ బ్యూటీ కెరీర్‌పై మళ్లీ కాన్సట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓ వైపు ఐటమ్ సాంగ్స్.. మరో వైపు హీరోయిన్గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్… -
Tamannaah : బ్రేకప్ తర్వాత ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేస్తున్న మిల్కీ బ్యూటీ
బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ..…
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!