Home
Tamannaah Bhatia
Tamannaah Bhatia News
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
Tamannaah భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన బోల్డ్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన అధికారిక ప్రకటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి సీక్వెల్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని తేల్చిచెప్పడం, లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannaah Bhatia: రెండు దశాబ్ధాలపాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి తమన్నా భాటియా. ఇటీవల ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ తన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో నటీనటులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాంటి పాత్రల్లో నటులు తమ… -
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
Tamannaah Bhatia: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈ జానర్ ఫ్రాంచైజీలు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. భయం, సస్పెన్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా భయపడుతూనే ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘రాగిణి’ ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. కొత్త కథ, కొత్త తారాగణం,… -
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
తమన్నాకు బ్యాడ్ టైమ్, గుడ్ టైమ్ కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా, పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైమ్ రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే, బాలీవుడ్ ఆఫర్స్ రావడం గుడ్ టైమ్. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్ర పడినా.. ‘100% లవ్’, ‘సైరా నరసింహారెడ్డి’లలో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ‘F3’ తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘భోళా శంకర్’ నిరాశపరిచింది. ఇక ‘ఓదెల 2’ లో శివశక్తిగా… -
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన తమన్నా భాటియా, తాజాగా ‘ఐటమ్ సాంగ్’ అనే పదంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఐటమ్ సాంగ్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని ‘స్పెషల్ డ్యాన్స్ నెంబర్’ అని మాత్రమే పిలవాలని తమన్నా కండిషన్లు పెడుతోంది. దీంతో నెటిజన్లు ఆమె వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాలీవుడ్లో ‘స్వింగ్ జరా’, ‘లబ్బర్ బొమ్మ’, ‘డాంగ్ డాంగ్’ మరియు జైలర్‌లో ‘కావాలయ్యా’ వంటి… -
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా అటు సౌత్ ఇండస్ట్రీలోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది. రెండు వైపులా ఉన్న సినీ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిందీ వర్సెస్ సౌత్ సినీ ఇండస్ట్రీల పనితీరు, హీరోయిన్ల పాత్రల పరిమితులపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ గురించి తమన్నా మాట్లాడుతుంటూ.. హిందీ సినిమా పరిశ్రమ నటీనటులకు… -
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేశారు. అయితే, తాజాగా ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను… -
Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్… ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
Tamannaah Bhatia : సినీ పరిశ్రమలో అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. కానీ కొన్ని ఆఫర్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆ అవకాశం స్వయంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తే ఆ క్షణం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అరుదైన అనుభవాన్ని తాజాగా నటి తమన్నా భాటియా అభిమానులతో పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా… -
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్లోనే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాల్సిన తమన్నా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటెం సాంగ్స్‌కే పరిమితం అవ్వడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో, తాజాగా… -
Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మధ్య పబ్లిక్ ప్లేస్‌లలో, ఈవెంట్స్‌లలో, పలు వేదికలపై సెలబ్రిటీలకు ఎదురయ్యే చేదు అనుభవాలను సోషల్ మీడియాలో చూస్తునే ఉంటాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు.. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడుతుంటారు. సదరు తారలు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, తాజాగా తమన్నా చేసిన పనికి మాత్రం ఫిదా అవాల్సిందే. ఆమెను ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అభిమాని అంటే…
తాజావార్తలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!