కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయి చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం.. ‘ది రాజా సాబ్’, ‘ఓజీ’, ‘అఖండ 2’, ‘శబ్దం’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు పని చేస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు ప్రకటించాల్సి ఉంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే తమన్ ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే మనిషి…
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కు లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ 2కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలోనే వివిధ నగరాలు, పట్టణాలలో ఆడిషన్స్ మొదలు కానున్నాయి!
Veera Simha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది.
VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది.
God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు.