Tallest Buildings: ఏ దేశంలో అయినా మహానగరాలు అనగానే అందరికీ ఎత్తైన భవనాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే మహానగరాలలో మాత్రమే అంతటి ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇస్తారు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎత్తయిన భవనాలు కనిపిస్తాయి. అయితే విదేశాలలో ముఖ్యంగా దుబాయ్ లాంటి నగరాలల్�