గత తరం దర్శకులతో పోలిస్తే ఈ తరం దర్శకులు చాలా స్పీడ్ గా ఉన్నారు. నానితో దసరా అనే ఒక సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం షాక్ కాదు అతను తీసుకున్న కథ, నానిని ప్రజెంట్ చేయబోతున్న విధానం గురించి టాలీవుడ్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హీరోని తల్లి క్యారెక్టర్ చేతనే ఒక బూతు పదంతో…