Taliban vs America: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ఇటీవల చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. ట్రంప్ తన ప్రకటనలో తాలిబన్లు బాగ్రామ్‌ను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని స్పష్టంగా హెచ్చరించారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. బాగ్రామ్ విషయంలో ఒక వేళ అమెరికాతో యుద్ధానికి తాలిబన్లు యుద్ధానికి…