Talaivar 171: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇటీవలే జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా రజినీకాంత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తలైవర్…