మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. అసలు విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్ లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు పేస్…