Man Kills a woman brutally in tagarapuvalasa: మహిళల రక్షణకోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా అవన్నీ పేరుకే అన్నట్టు ఉంది పరిస్థితి. దేశంలో ప్రతి రోజూ అనేక రకాల కేసులు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయం ఉన్న మహిళను అత్యంత దారుణంగా చంపిన ఘటన సంచలనం రేపుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇటీవల తగరపువలసలో జరిగిన ఒక వివాహిత దారుణ హత్య వెనుక ఉన్న విషయాలు హాట్ టాపిక్…