Tabu In Hollywood Series Dune Prophecy: టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న సీనియర్ హీరోయిన్ ‘టబు’.. ఇప్పుడు హాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మ్యాగజైన్ వెల్లడించింది. డ్యూన్ వెబ్ సిరీస్‌లో ‘సిస్టర్ ఫ్రాన్సెస్కా’ పాత్రలో టబు నటించనున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్యూన్: ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనున్నారు. బలమైన,…