వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అన్ని భాషల మీడియా ప్రతినిధులకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాడని, కథ నచ్చడంతో షూట్‌కి కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. 15 రోజులపాటు షూటింగ్ కూడా చేసి,…