ఇండస్ట్రీలో తన ప్రతిభతోనే కాకుండా లుక్, ఫిట్‌నెస్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ తాప్సీ పన్ను. కానీ ఇప్పుడు ఆమె తాజా లుక్ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారారు. ఇటీవల బ్లాక్ ఫ్రాక్‌లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో తాప్సీ సన్నజాజి, ఫిట్ బాడీతో, స్టన్నింగ్ లుక్‌లో కనిపించడంతో అభిమానుల హృదయాల్లో ఆందోళన కలిగించింది. ఎందుకంటే జీరో సైజ్ నుంచి మైనస్ సైజ్‌కి తాప్సీ రావడంతో.. ఇప్పుడు ఆమె హెల్త్ పరంగా…