Taapsee Pannu : బక్కచిక్కిపోయిన తాప్సీ లుక్ వైరల్ – హెల్త్‌పై ఫ్యాన్స్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో తన ప్రతిభతోనే కాకుండా లుక్, ఫిట్‌నెస్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ తాప్సీ పన్ను. కానీ ఇప్పుడు ఆమె తాజా లుక్ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారారు. ఇటీవల బ్లాక్ ఫ్రాక్‌లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో తాప్సీ సన్నజాజి, ఫిట్ బాడీతో, స్టన్నింగ్ లుక్‌లో కనిపించడంతో అభిమానుల హృదయాల్లో ఆందోళన కలిగించింది. ఎందుకంటే జీరో సైజ్ నుంచి మైనస్ సైజ్‌కి తాప్సీ రావడంతో.. ఇప్పుడు ఆమె హెల్త్ పరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Lenin : అఖిల్ ‘లెనిన్’ లేటెస్ట్ అప్ డేట్ ?
Also Read
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త తరగతి హీరోయిన్‌లు కేవలం రూపం మాత్రమే కాదు, ప్రతిభ, చాణక్యం ద్వారా గుర్తింపును పొందుతున్నారు. అయితే తాప్సీ ఈ జీరో సైజ్ బాడీ కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు, దాని వల్ల ఆమె ఆరోగ్యం ప్రభావితం అవుతుందా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. తాప్సీ ప్రస్తుతం మూడు ప్రయోగాత్మక చిత్రాలపై పనిచేస్తోంది: “వో లుకీ హై కహాన్?”, “గాంధారి”,“ముల్క్ 2”. ఈ మూడు ప్రాజెక్ట్స్ భిన్నమైన కథ శైలులతో రూపొందుతున్నాయి.
ఫ్యాన్స్ ఈ ప్రయత్నాలను అభినందిస్తూ, తాప్సీకి అందించే పేరు, గుర్తింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ, ఆమె ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. తాప్సీ ఫిట్ బాడీ కోసం తినడం తగ్గించడం, కొన్ని సందర్భాల్లో సరైన పోషణ తీసుకోకపోవడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఆమెను ప్రతిభలో మరింత మెరుగుపరిచిన, ఆరోగ్యం పరంగా దెబ్బతినవచ్చు. తాప్సీ దాని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.
తాజావార్తలు
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!