Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
T20 World Cup 2026: సూర్య, గంభీర్‌కు అదే పెద్ద తలనొప్పి.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సన్నాహంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు, డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. సునాయాసంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని… -
Sanju Samson: న్యూజిలాండ్ సిరీస్‌లో చెత్త ప్రదర్శన.. సంజు శాంసన్ రియాక్షన్ ఇదే!
సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 10, 6, 0, 24 పరుగులతో నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ.. సంజు చెత్త ప్రదర్శనపై అటు మాజీలు, ఇటు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ‘వరల్డ్‌కప్‌కు సంజు వద్దు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో… -
T20 World Cup: “మీరు ఆడకుంటే త్వరగా చెప్పండి”.. పాకిస్తాన్‌పై ఐస్లాండ్ ట్రోలింగ్..
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ వివాదం చేసిన బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ను తీసుకుంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఐస్లాండ్ పాకిస్తాన్‌పై ట్రోలింగ్ చేస్తుంది. ఐస్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో ..‘‘ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని… -
IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్.. రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదు!
మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. 3-0 తేడాతో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. అయినప్పటికీ ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచుల్లోనూ ఆడించాలంటూ… -
Gautam Gambhir: వెరీ వెరీ స్పెషల్ రెడీ.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉండడా?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫలితమే గంభీర్ కొనసాగింపుకు కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ అంగీకరించాడు. గంభీర్ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో ఫలితాలే ముఖ్యమని తివారీ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గంభీర్ పనితీరును గమనిస్తుందనే తివారీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గంభీర్‌కు… -
T20 World Cup 2026: వాషింగ్టన్ సుందర్ అవుట్.. ఐపీఎల్ స్టార్‌కు అవకాశం!
టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు టీమిండియాకు భారీ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్‌కు దూరమయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఫిట్నెస్ కారణంగా అతడు మెగా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుందర్ స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్ సుందర్ గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్లో… -
Kane Richardson: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. 34 ఏళ్ల రిచర్డ్సన్ 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు తరపున కూడా ఆడాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత పాపులర్ బౌలర్లలో రిచర్డ్సన్ కూడా ఒకరు. ప్రస్తుత సీజన్ కోసం సిడ్నీ సిక్సర్స్‌తో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం… -
T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
భద్రత కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా?… -
Scotland Squad: కొత్త కోచ్, కొత్త ఆశలు.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ఇదే, టాప్ జట్లకు షాక్ ఇస్తుందా?
టీ20 వరల్డ్‌కప్ 2026కు స్కాట్లాండ్ జట్టు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా స్కాట్లాండ్ పాల్గొనగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అనుభవం, యువత కలయికతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో స్కాట్లాండ్ బరిలోకి దిగుతోంది.… -
T20 World Cup 2026: మెంటలెక్కించే బ్యాటింగ్ లైనప్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టేది ఈ జట్లేనా?
టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ మెగా టోర్నమెంట్లో పాల్గొనే ప్రధాన జట్ల బ్యాటింగ్ లైనప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి పలు జట్లు పవర్ హిట్టర్లతో పాటు స్టేబుల్ బ్యాట్స్మెన్లతో బలమైన బ్యాటింగ్ లైనప్‌లను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్‌లతో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టే సత్తా ఏ జట్లకు ఉందో ఓసారి చూద్దాం. భారత్: భారత జట్టు బ్యాటింగ్ యూనిట్…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!