టీ20 వరల్డ్‌కప్ 2026కు స్కాట్లాండ్ జట్టు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా స్కాట్లాండ్ పాల్గొనగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అనుభవం, యువత కలయికతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో స్కాట్లాండ్ బరిలోకి దిగుతోంది.…