Mohammed Shami: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ కు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ అవుతాడనుకొన్న ఈ సీనియర్ పేసర్ కు నిరాశ తప్పలేదు. టి20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పూర్తిగా యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది. Kalki…
India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో…