Ambati Rayudu Reveals Boundary Rope Mystery Behind Suryakumar Yadav’s Catch: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 పరుగుల తేడాతో ఓడించి.. రెండోసారి పొట్టి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతిపెద్ద మలుపు ఏంటంటే.. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో పెట్టడమే. సూర్య పట్టిన క్యాచ్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అయితే ఆ క్యాచ్ అప్పట్లో వివాదానికి…